Made for Each Others Hasya Kathalu
Made for Each Others Hasya Kathalu
Made for Each others Hasya Kathalu Dwibhashyam Rajeswara Rao
మేడ్ ఫర్ ఈచ్ అదుర్స్ హాస్య కథలు
Made for Each Adhurs
1960 చిత్రగుప్త పక్షపత్రిలో నా మొదటి కథ ‘అసమర్థుడు’. అప్పటినుండి ఇంతవరకు సుమారు 400 పైగా కథలు, 15 నవలలు, 8 స్టేజి నాటకాలు, నాటికలు మొదలైన వివిధ పక్రియలు 150 పైగా ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 60 పైగా కథలు వివిధభాషలలోకి అనువాదమయ్యాయి. హిందీలో 16 అనువాద కథలతో ‘శ్రమయేవ జయతే’ పేరుతో కథాసంపుటి వెలువడింది. 2 భద్రతా నాటికలు హిందీలోకి అనువదింపబడి, ఉత్తర భారతదేశంలోని పారిశ్రామిక సంస్థలో ప్రదర్శింపబడ్డాయి. సుమారు 35 కథలకు పైగా వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు అందుకున్నాను. పురస్కారాలు : కూరెళ్ళ సోమేశ్వరరావు మరియూ శ్రీ బలివాడ కాంతారావు సాహితీ పురస్కారం, శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు సాహితీ జీవన సాఫల్య పురస్కారం, శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహితీ పురస్కారం, శ్రీ దండెంరాజు ఫౌండేషన్ వారి కథాభీష్మ పురస్కారం, శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు సాహితీ పురస్కారం, వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు, కిన్నెర ఆర్టస్ వారి పానుగంటి అవార్డు, గిడుగు రామ్మూర్తి జాతీయ సాహితీ పురస్కారం, శ్రీమతి తటవర్తి భారతి సాహితీ పురస్కారం, విశాఖపట్నం సాంస్కతిక కళాకారుల సమాఖ్య అవార్డు, జిల్లా కలెక్టర్ వారిచే ‘బెస్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్’గా గణతంత్ర దిన పురస్కారం మొదలైనవి. 1987లో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియ్ రష్యా పర్యటన. 1989 కేంద్రసాహిత్య అకాడమీ నుండి ‘ట్రావెల్ గ్రాంట్ అవార్డు’ పొంది నెల రోజులపాటు కర్ణాటక రాష్ట్రమంతా సాహితీ పర్యటన
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store