Madam Kathalu
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Skip to product information
Madam Kathalu
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
madam kathalu by DR MUKTEVI BHARATH
దాదాపు మూడు దశాబ్దాల అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థినుల జీవితాలకు, అక్షరాలకు వెలుగును ప్రసాదించిన భారతిగారు కేవలం అధ్యాపకురాలు మాత్రమే కాదు గొప్ప విదుషీమణి, రచయిత్రి కూడా. తెలుగు సాహిత్యాన్ని తన ప్రసిద్ధ రచనలతో సుసంపన్నం చేస్తూ సమకాలీన అంశాలే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులకు సరళ రచనలుగా అందించిన విద్వన్మణి. మేడమ్ కథలన్నింటిలో కన్పించేది ఒక అధ్యాపకురాలు ‘సీత’ మాత్రమే కాదు ఎందరో గురువులు, మరెందరో శిష్యులు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store