MS Acharya
Sale price
Rs. 270.00
Regular price
Rs. 300.00
Skip to product information
1/2
MS Acharya
Sale price
Rs. 270.00
Regular price
Rs. 300.00
MS Acharya by Madabhushi Sridhar
నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా పనిచేయడం అంత సులువు కాదు. జిల్లా కేంద్రం వరంగల్ వంటి పట్టణంలో ఆర్థికమైన వెన్నుదన్ను లేకున్నా రెండు పత్రికల సంపాదకుడిగా, నిర్వాహకుడిగా యం.యస్. ఆచార్య అనేక ఆటు పోటులను తట్టుకుంటూ, పత్రికా వ్యాసంగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store