Lata Mangeshkar

Lata Mangeshkar

Sale price  Rs. 270.00 Regular price  Rs. 300.00
Skip to product information
Lata Mangeshkar
1/2

Lata Mangeshkar

Sale price  Rs. 270.00 Regular price  Rs. 300.00

Lata Mangeshkar by Kasturi Muralikrishna 

సంగీతమే దైవం. నా జీవితమంతా సంగీతానికే సమర్పితం. సంగీతం దృష్టితోనే నేను ప్రపంచాన్ని చూశాను. తెలుసుకున్నాను. అర్థం చేసుకున్నాను. సంగీతం ఎక్కడ ఉందో అదే నాకు అత్యంత ప్రియమైనది. మన దేవతలందరూ ఏదో రూపంలో సంగీత వాయిద్యాలను ధరించేవారే. సంగీతంతో సంబంధం ఉన్నవారు. ఒకరు డమరుకం పట్టుకుంటారు. మరొకరు మృదంగం, ఒకరు వీణ, మరొకరు వేణువు. కాబట్టి సంగీతమే దైవం. దైవానికి కూడా సంగీతం ప్రియం

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like