Lankadhinetha Raavanaabrahma

Lankadhinetha Raavanaabrahma

Sale price  Rs. 100.00 Regular price  Rs. 125.00
Skip to product information
Lankadhinetha Raavanaabrahma

Lankadhinetha Raavanaabrahma

Sale price  Rs. 100.00 Regular price  Rs. 125.00

Lankadhinetha Raavanaabrahma by Banda Venkata Rama Rao

ప్రతి జీవికీ ఉండేది ఒక శిరస్సు. కానీ లంకాధి నేత రవాణాబ్రహ్మ! మేధావి, పండితుడు, జ్ఞాని, తపస్వి, ఆధునిక ఆయుధ నిర్మాత, శ్రామికజన రక్షకుడు, త్రిలోక విజేత, సర్వ సంపదలకూ అధినేత, సంగీత, సాహిత్య, జ్యోతిష శాస్త్ర సంహితల విధాత, బ్రహ్మ, మహేశ్వరుల అనుగ్రహ పాత్రుడై దశదిక్కులనూ తన వాక్కుచే శాసించిన దశ తలలు కలవాడు, ఐననూ కాల సర్పం కబళించక మానదని గ్రహించి తన శత్రువులతో పోరాడి వీర మరణం పొందిననూ స్వర్గాన్ని, నరకాన్ని జయించినవాడగుట వలన వెళ్లేందుకు ఏ లోకమూలేక చిరంజీవియైన స్వర్ణ లంకాధినేత రావణాబ్రహ్మకు... అంకితం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

 

You may also like