Konetirayani Kathalu కోనేటిరాయని కథలు

Konetirayani Kathalu కోనేటిరాయని కథలు

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Skip to product information
Konetirayani Kathalu కోనేటిరాయని కథలు

Konetirayani Kathalu కోనేటిరాయని కథలు

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00

Konetirayani Kathalu by Peta Srinivasulu Reddy

కోనేటిరాయని కథలు

తిరుపతి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుపతికి రోజూ వేలాది భక్తులు తరలివచ్చి శ్రీ వేంకటేశ్వవరస్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. పూర్వం వీరు వంద మంది ఉంటే గానీ తిరుమలకు భక్తులు వెళ్లేవారుకారు. అలాంటిది మెల్లగా వందమంది నుండి వందలాది మంది, వేలాదిమంది, ఇంకా చెప్పాలంటే నేడు లక్షలాది మంది భక్తులు రోజూ తిరుపతికొస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పుట్టిన స్థానికుడు పరిశోధించి రాసిన కథల సమాహారమే ఈ తిరుపతి కథలు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like