Kiraataarjuniyam

Kiraataarjuniyam

Sale price  Rs. 470.00 Regular price  Rs. 500.00
Skip to product information
Kiraataarjuniyam
1/2

Kiraataarjuniyam

Sale price  Rs. 470.00 Regular price  Rs. 500.00

Kiraataarjuniyam by Mahakavi Bharavi కిరాతార్జునీయం మహాకవి భారవి

సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యాలను చదువుకొని, ఆస్వాదించి ఆనందించాలన్న సదాశయంతో సంస్కృత మహాకావ్యాల ప్రచురణను ప్రారంభించాం. ప్రసిద్ధులైన సంస్కృతాంధ్ర పండితులు రచించిన సరళ వ్యాఖ్యానాలు సంస్కృత మహాకవుల కవితామృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి. ఈ సంస్కృత సాహితి తొలి కుసుమంగా మహాకవి భారవి కిరాతార్జునీయ మహాకావ్యాన్ని అందిస్తున్నాం. భారవి అర్థగౌరవాన్ని ఆకళించుకొని, కిరాతార్జునీయ కావ్య రసాస్వాదం చేయవలసిందిగా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like