Kathalu Dwivedula Visalakshi

Kathalu Dwivedula Visalakshi

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Kathalu Dwivedula Visalakshi
1/2

Kathalu Dwivedula Visalakshi

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Kathalu by Dwivedula Visalakshi కథలు 

ద్వివేదుల విశాలాక్షిగారు విజయనగరంలో పుట్టారు. మెట్రిక్ వరకే చదువుకున్నా సమాజాన్ని బాగా చదివారు. ఈవిడ మొత్తం 13 నవలలు, 2 కథా సంకలనాలు రాశారు. దాదాపు 200కి పైగా పుస్తక సమీక్షలు చేశారు. ఈమె నవలలు, కథలు కన్నడ, హిందీ తదితర భారతీయ భాషల్లోకి చాలా అనువాదం అయ్యాయి. ద్వివేదులగారి కలం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన కథలు మీ ముందుకు. తప్పక చదవండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like