Kastapadi Panicheyoddu Istapadi Panicheyandi
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
1/2
Kastapadi Panicheyoddu Istapadi Panicheyandi
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Kastapadi Panicheyoddu Istapadi Panicheyandi కష్టపడి పనిచేయొద్దు ఇష్టపడి పనిచేయండి by Dr. BV Pattabhiram
ఇవి రోజూ మనం వినే మాటలు. మనం అనుకునే మాటలు. విన్నవాళ్ళందరికీ అర్థవంతంగా అనిపిస్తాయి. ఎదుటివాడు తన మనసులోని మాట చెప్పినట్లనిపిస్తుంది. ఎందుకలా? కొందరిని చూస్తూంటాం. మధ్యాహ్నానికల్లా తోటకూర కాడల్లా వడలిపోయి సాయంత్రం 5 ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఆ తరువాతయినా ఆనందంగా వుంటారా అంటే అదీ ఉండదు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే పొద్దున్నుంచీ తెగ కష్టపడి వస్తే ఏమిటీగోల అని విసుక్కుంటారు. దీనికంతటికీ కారణం ఏమిటి?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store