Karma Yogi

Karma Yogi

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00
Skip to product information
Karma Yogi

Karma Yogi

Sale price  Rs. 60.00 Regular price  Rs. 100.00

 Karma Yogi    BY  KV Krishna Kumari

కర్మయోగి   BY  కె.వి.కృష్ణకుమారి 

‘‘కృష్ణా! మోక్షం కోసం, ఆరాటం, ఆవేదనా తప్ప నేనేం సాధించాను? నా కృష్ణయ్యను నాలోనే బంధించుకున్నాను. శ్రీకృష్ణ తత్త్వామృతాన్నీ, రాధామాధవుల మధుర ప్రేమామృతాన్నీ, నేను మాత్రమే ఆస్వాదించి, అనుభవించి దైవద్రోహం చేశాను. పదిమందికీ అందించి, జన్మను సార్థకం చేసుకోలేకపోయాను... నేరం చేశాను.’’ ‘‘అన్నయ్యా! సంపదకోసం, పేరుప్రతిష్టలకోసం ఉన్నత పదవులకోసం, తనవారి ఉన్నతికోసం, తుచ్ఛమైన ఐహిక సుఖాల కోసం జీవితాలనే పణంగా పెట్టేవాళ్ళు స్వార్థపరులు, నీలా సాటివారి ఆత్మసంతృప్తికోసం, ఆత్మోన్నతికోసం ఆరాటపడుతూ భగవంతుని తోడి ఐక్యత కోసమే పరితపిస్తూ... జన్మసాఫల్యాన్ని పొందగలిగిన వారెందరుంటారు?’’ అంటూ 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like