Kargil Kathalu

Kargil Kathalu

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Kargil Kathalu

Kargil Kathalu

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Kargil Kathalu by Katuri Ravindra Trivikram

కార్గిల్ కథలు

కార్గిల్ కొండల మీద ఆ దీపాలెప్పటికీ ఆరిపోవు,  కాటూరి రచించిన అక్షరాలు ఎప్పటికి మాసిపోవు.. - మునిపల్లె రాజు ఈ సంపుటి రచయిత రవీంద్ర త్రివిక్రమ్ పాఠకులను నేరుగా కార్గిల్ యుద్ధ భూములకు ప్రయాణం చేయించి ఒక్కొక్క దృశ్యాన్ని కళ్లకు కట్టిస్తూ, ఒక్కొక్క ఘటనను గుండెకు హత్తిస్తునాన్నరు.  - ప్రొఫెసర్ పోరంకి దక్షిణామూర్తి. కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరజవానులెంత ధన్యులో వారి వీరగాధలను మనకందించిన రవీంద్ర త్రివిక్రమ్ కూడా అంతధన్యులు.. - ప్రొఫెసర్ ఎం.సి.దాస్

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like