Kallola Kalala Kaalam

Kallola Kalala Kaalam

Sale price  Rs. 325.00 Regular price  Rs. 350.00
Skip to product information
Kallola Kalala Kaalam

Kallola Kalala Kaalam

Sale price  Rs. 325.00 Regular price  Rs. 350.00

 Kallola Kalala Kaalam - Salaam Hyderabad-2nd Part by Paravastu Lokeshwar

ఇది మా తరం కథ. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జన్మించిన వారి కథ. వ్యక్తిగతంగా, సామాజిక - రాజకీయపరంగా మా తరం అనుభవించిన ‘ఆత్మక్షోభ’ కథ. ‘‘కాలం కత్తుల వంతెన’’ మీద కదను తొక్కిన ‘‘కన్నీటి కాలం కథ’’. నెత్తురు నిండి శక్తులు మండిన మా తరం కన్న కలలన్నీ కల్లోలానికి గురై కల్లలుగా మారి జీవితమే ఒక ‘‘పగిలిన అద్దం’’లా మిగిలిన మా తరం కథ. ఖండిత శిరస్సు తెగిపడి నేల వాలినా ఆ కళ్లల్లోని ధిక్కార స్వభావాన్ని మాత్రం కోల్పోని తరం మాది. చేసిన యుద్ధాలలో క్షతగాత్రులమైనా, మనసు లోపలి గాయాలు మానకుండా ఇంకా పచ్చిగానే సలుపుతున్నందున, గతం చేసిన గాయాలను గానం చేసి ఈ తరం వారికి అర్థం అయ్యేలా చెప్పటం కోసమే చేసిన యాత్ర ఈ ‘‘అక్షర యాసం’’. సుదీర్ఘంగా ఎడతెగని ఈ ‘‘విషాదగానం’’. స్వాతంత్య్రానంతరం కాలం కనిన బిడ్డల ‘‘కన్నీటి గానమే’’ ఒక దుఃఖపూరిత గానంగా, ఒక పురాగాధగా ఒక సుదీర్ఘకావ్యంగా, ఒక అక్షరసత్యంగా మీ ముందు నిలబడింది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like