Kalapoornodyam-2
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Kalapoornodyam-2
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Kalapoornodyam-2 by Pingali Sooranamathyudu కళాపూర్ణోదయము-2 పింగళి సూరనామాత్యుడు
తెలుగులో మొట్టమొదటి కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. పింగళి సూరన కథను చిత్రవిచిత్రంగా అల్లాడు. ఫ్లాష్బాక్ పద్ధతిలో కథ చెప్పాడు. ఇద్దరు రంభలు, ఇద్దరు నలకూబరులను సృష్టించి ఒక చమత్కార సంఘటనను కల్పించాడు. ఒక నవలలా సాగే ఛందోబద్ధ రచన.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store