Kalala Kougili Yaddanapudi Sulochanarani

Kalala Kougili Yaddanapudi Sulochanarani

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00
Skip to product information
Kalala Kougili Yaddanapudi Sulochanarani
1/3

Kalala Kougili Yaddanapudi Sulochanarani

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00

Kalala Kougili by Yaddanapudi Sulochanarani

కలల కౌగిలి యద్దనపూడి సులోచనారాణి

భారతి విజిటర్స్ రూమ్ కి వచ్చింది. అక్కడ ఒక యువకుడు కూర్చుని వున్నాడు. అతని నుదిటిమీద. మోచేతి దగ్గర ప్లాస్టర్లు వున్నాయి. అతను అక్కడున్న పుస్తకం చూస్తున్నాడు.

భారతి "ఎక్స్యూజ్ మీ" అంది.

అతను చటుక్కున తలెత్తాడు. భారతిని చూడగానే కుర్చీలోనుంచి లేస్తూ

"మీరు-" అన్నాడు సందేహంగా,

"నా పేరు భారతి."

ఆ పేరు వినగానే అతని కళ్ళలోకి అనందంలాటిది చెంగున ఎగిరి వచ్చింది.

అతని ముఖం చూస్తుండగానే సంతోషాతిశయంతో కాంతిమయంగా అయింది. అతను భారతిని ఆపాదమస్తకం. ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా, శ్రద్ధగా చూసాడు.

“మీరు-మీరేనా" సంభ్రమంగా, తడబాటుగా అన్నాడు.

"మీరు-" అతని దెబ్బలని చూస్తూ అనుమానంగా అడిగింది భారతి.

"నా పేరు సత్యజిత్. మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారే..."

"ఓ!" ఈసారి భారతి కళ్ళు మెరిశాయి.

ఆద్యంతం ఉత్కంఠతతో మిమ్మల్ని చదివించే ఈ నవలారాజం కేవలం రొమాంటిక్ థ్రిల్లరేకాదు!

సస్పెన్స్ థ్రిల్లర్ కూడా!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like