Kaalam Dhaatani Kaburlu -1
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Kaalam Dhaatani Kaburlu -1
Sale price
Rs. 55.00
Regular price
Rs. 60.00
Kaalam Dhaatani Kaburlu -1 by Balabhadrapatruni Ramani
‘నెల నెలకీ కొన్ని కులాసా కబుర్లు’ అన్న టాగ్లైన్తో ‘కౌముది’ పత్రికలో వీటిని ధారావాహికంగా ప్రచురించడం జరిగింది. ‘కులాసా’తో పాటు ‘మనసారా’ కూడా వీటిని ఆస్వాదిస్తున్నామని పాఠకులు అభిప్రాయాలు తెలియచేశారు. పాఠకులు అత్యధికంగా ఆదరిస్తున్న శీర్షికల్లో రమణిగారి కాలమ్ ముందువరసలో నిలుస్తోంది. ‘కాలం దాటని కబుర్లు’ అభిమానులు రమణిగారికి అవిభాజ్యమైన ఆత్మీయులైపోయారన్న విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రమణి గారి ఛలోక్తులనూ, చురకలనూ కూడా చదివి ఆనందించండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store