K Viswanath Sankarabharanam
Sale price
Rs. 185.00
Regular price
Rs. 200.00
Skip to product information
1/2
K Viswanath Sankarabharanam
Sale price
Rs. 185.00
Regular price
Rs. 200.00
K Viswanath Sankarabharanam by Vamsy
కె. విశ్వ నాథ్ శంకరాభరణం
ఆవేళ 'టైమ్స్ క్లాసిక్స్' శీర్షికలో భాగంగా 'వంశీ అన్వేషణ' సినిమా అభిమానులకి చూపిస్తు న్నారు. అనుకోకుండా నేనా సభకి వెళ్లటం, చాలా సంవత్సరాల తర్వాత వంశీగార్ని కలవడం జరిగాయి. తను రాసిన ఐదు వెండితెర నవలల గురించి ఆ సభలో ప్రస్తావించారు వంశీ.
వాటిల్లో మొదటిది శంకరాభరణం వెండితెర నవల. దాని చివర్లో '14 రీళ్ల తెరవెనక కథ.' శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు జరిగినవి, మనకి తెలియని విషయాలు కొన్ని వంశీ మనతో పంచుకోడంతో విన్న నాకు అవన్నీ మళ్లీ చదవాలన్న కోరిక పుట్టింది.
Sold by Sahithi Prachuranalu, K Viswanath Sankarabharanam, sankarabharanamu, sankarabaranam, by Vamsy, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store