Jwalinche Paadhalu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Jwalinche Paadhalu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Jwalinche Paadhalu by D. R. NAGARAJ
విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్. నాగరాజ్ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు.
ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్. అంబేద్కర్ గారి భావాల్ని క్రోడీకరించి ముందుకు తేవడంలోనే నాగరాజ్గారి సామర్థ్యమేమిటో మనకు తెలుస్తుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store