కన్నడ మూలం : డా. వ్యాసనకరె ప్రభంజనాచార్య
మధ్వాచార్యులు జీవనయానంలోని సంభ్రమాశ్చర్యభరిత సన్నివేశాలు, ఆధ్యాత్మిక సాగర మధనంలో జనించే ఉత్తుంగతరంగాల వంటి ప్రబోధాలతో ఈ గ్రంథం సుసంపన్నం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store