Jeevana Vahini
Sale price
Rs. 165.00
Regular price
Rs. 175.00
Skip to product information
1/2
Jeevana Vahini
Sale price
Rs. 165.00
Regular price
Rs. 175.00
Jeevana Vahini by Dr. Akkiraju Ramapati Rao జీవన వాహిని డా. అక్కిరాజు రమాపతిరావు
జీవన వాహిని (స్వీయ జీవిత సమీక్ష)
ఊళ్ళో సామాన్య కుటుంబాలు, సన్నకారు, పెద్దకారు రైతులు, తమ సమస్యలు కరణం గారితో చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళు. ఎంతోసావధానంగా, సహనంతో, సానుభూతితో వారి వాదనలు వినేవాడు మా మామయ్య. వ్యాజ్య బుద్ధిని (లిటిగేషన్) ఏమీ ప్రోత్సహించేవాడు కాదు. సంసారాలలో భార్యా భర్తల కీచులాటలు, తగవులు కూడా వాళ్ళు చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళు. అవన్నీ సొంత విషయాలుగా వినేవాడు. అందరిపట్లా ప్రీతితో సర్ది చెప్పేవాడు. సర్దుబాట్లు చేసేవాడు. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ను అభిమానించేవారు
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu books- a Telugu Book Store