Jala Yagnam Polavaram Oka Saahasi Prayaanam

Jala Yagnam Polavaram Oka Saahasi Prayaanam

Sale price  Rs. 225.00 Regular price  Rs. 250.00
Skip to product information
Jala Yagnam Polavaram Oka Saahasi Prayaanam
1/2

Jala Yagnam Polavaram Oka Saahasi Prayaanam

Sale price  Rs. 225.00 Regular price  Rs. 250.00

Jala Yagnam - Polavaram - Oka Saahasi Prayaanam by Dr. K.V.P. Ramachandra Rao

పోలవరం ఒక సాహసి ప్రయాణం

...తెలుగు ప్రజల కల పోలవరం చెదిరిపోయే పరిస్థితి ఏర్పడిందా? రాజశేఖరరెడ్డి తన శ్వాసగా భావించిన జలయజ్ఞం ఒక కలగానే మిగలబోతుందా? ఇవన్నీ నా మనస్సుని కలచివేస్తున్న విషయాలు. ప్రజా జీవితంలో ఉన్నవాడిగా నాకు తెలిసిన వాస్తవాలని, నా మనసుకు తోచిన విషయాలను మీతో పంచుకోవడానికి ఈ పుస్తకాన్ని రూపొందించాను.

వై ఎస్ కి 'conscience keeper'గా కాలేజి చదువులనాటి నుంచి వెన్నంటి నడిచిన డా కెవిపి రామచంద్రరావు, రాజ్యసభ సభ్యులు (2008-20), గుండె లోతుల్లోంచి ఉబికి వస్తున్న ఆవేదనను, మరుగున పడుతున్న వాస్తవాలను తొలిసారిా వెలుగులోకి తీసుకువస్తున్నది ఈ పుస్తకం

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like