Jagannatha Panditarayulu Vihaari

Jagannatha Panditarayulu Vihaari

Sale price  Rs. 160.00 Regular price  Rs. 200.00
Skip to product information
Jagannatha Panditarayulu Vihaari
1/2

Jagannatha Panditarayulu Vihaari

Sale price  Rs. 160.00 Regular price  Rs. 200.00

Jagannatha Panditarayulu Vihaari

జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, విమర్శకుడు. తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఉత్తర భారతదేశంలో పండిత్రాజ్ జగన్నాథ్గా సుప్రఖ్యాతులు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన ముంగండ అగ్రహారానికి (ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది) చెందినవాడైనా ఉత్తర భారతదేశంలో మొగలు రాజుల సంస్థానంలో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నాడు. రసగంగాధరం, భామినీ విలాసము, గంగాలహరి మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు.[1]

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like