Jaalileni Jaabili Kommuri Venugopala Rao
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Jaalileni Jaabili Kommuri Venugopala Rao
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Jaalileni Jaabili by Kommuri Venugopala Rao జాలిలేని జాబిల
ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది? అనుకున్నాడు మధుబాబు డాబామీద, ఆ సంధ్యకాంతుల్లో నిలబడి.ఏదో విరక్తి ఇంత చిన్న వయసులోనా?అర్థం కాని అయోమయం, బ్రాంతి జీవిత విషాదంపై నూతన ఆలోచనల పట్ల.అవునూ… ఏమిటి మానవత్వమంటే….!ఒక వేళ ఏకాకిగా జీవించటంలోనే సుఖం ఉందేమో?సాధ్యమౌవుతుందా అది ఈ భూమ్మీద?మనిషి జీవితంలో శాంతి ఉంటుందా?అసలు జీవితమంతా అశాంతేనా?…….అనేవి తెలుసుకోవాలంటేజాలిలేని జాబిలితప్పక చదవాల్సిందే!
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store