Hamsageetham
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Hamsageetham
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Hamsageetham Kommanapalli Ganapathi Rao
కిటికీ ఆవల హిమాస్నాతమాలతీలతని చూసినప్పుడో హేమంత సమీరం నా శరీరాన్ని తాకి వెళ్ళినప్పుడో... లేదూ అపరాత్రివేళ మీ గది స్వప్నాలతో నిండినప్పుడు నేను స్వగతాలతో కుస్తీ పడుతూ ఎన్నిరోజులు ఆందోళనగా గడిపిందీ మీరూహించలేరు. నాకోసం కాదు... అక్కకోసం ... అక్క స్నేహకాదని తెలిస్తే మీరు సహిస్తారా అన్న సత్యాన్ని అన్వేషించడంకోసం.
మీరు సంస్కారవంతులు అమరేంద్రా. నన్ను మించిన సహృదయత కల అక్కని త్రికరణశుద్ధిగా మీరు అంగీకరిస్తారు. అంగీకరించాలి. ఇది నా చివరి అభ్యర్థన.
అక్క కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్నేహ, చెల్లెల్ని అపార్థం చేసుకున్న అక్క!
రసరమ్య ప్రేమకావ్యం చదవండి