Skip to product information
Gurujaadalu: గురుజాడలు
Sale price
Rs. 580.00
Regular price
Rs. 600.00
Gurujaadalu: Gurajada Venkata Apparao
గురుజాడలు గురజాడ వేంకట అప్పారావు
ఆధునికాంధ్ర వైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు గారి సంపూర్ణ రచనల సంకలనం ఇది. భాషా సాహిత్యాలు రెండింటిలోనూ ఆధునిక యుగానికి గురజాడ వేగుచుక్క అయ్యాడు. గురజాడ కన్యాశుల్కం ఏకైక తెలుగు నాటకంగా సుప్రసిద్ధమైంది. ఆయన కవితాపంక్తులు తెలుగువారి నాలుకలపై నిరంతరం నాట్యమాడుతున్నాయి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store