Guppedu Manasu Kathalu
Rs. 150.00
Skip to product information
ప్రముఖ రచయిత్రి, ఉత్తమ సాహితీవేత్త అవార్డు గ్రహీత, రావూరి భరద్వాజ, గుర్రం జాషువా, తానా లాంటి ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్న శ్రీమతి యలమర్తి అనూరాధ ‘‘గుప్పెడు మనసు’’ లోంచి జాలువారినవి ఈ కధా సుమ పరిమళాలు. మనసు తలుపు తట్టే కోవకు చెందిన కధల సమాహారమే ఈ కధల సంపుటి. సామాజిక స్పహ కలగలిపిన రచనా మాధుర్యంతో బంధం, అనుబంధం, అనురాగాల విలువలు తెలిపే అంశాలతో మంచిని వివరిస్తూ, చెడును ఖండిస్తూ సాగే కథనాలు.
1/2
Guppedu Manasu Kathalu
Rs. 150.00