Grahanam Vidichindhi Dwivedula Visalakshi

Grahanam Vidichindhi Dwivedula Visalakshi

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00
Skip to product information
Grahanam Vidichindhi Dwivedula Visalakshi
1/2

Grahanam Vidichindhi Dwivedula Visalakshi

Sale price  Rs. 45.00 Regular price  Rs. 50.00

Grahanam Vidichindhi by గ్రహణం విడిచింది 

భారతికి జీవితం మీద ఇంకా మమత తీరలేదు. సుఖించాలనే కోరికా పోలేదు. మరి, ఆమెకు డబ్బు ఉంది. ఆమె చుట్టూ ఉన్నవారికి కావలసింది ఆమె డబ్బు, ఆమెకు కావలసింది ఆ డబ్బుతో లంకెలేని ప్రేమ. తనను తననుగా అభిమానించే ఆత్మీయులు కావాలి తనకు. వారు కొరవడటంతో భయాన్నీ, అనుమానాన్నీ చుట్టూ పోగు చేసుకుంది. బెంగతో తన బ్రతుక్కు తాను కాపలా కాసుకొంది. ఎవరికీ చెప్పకుండా ప్రశాంతమైన హృషీకేశానికి పలాయనం చిత్తగించింది. అక్కడ - ఆమె తెలుసుకొన్నదేమిటి? తిరిగి ఆత్మీయుల వద్దకు చేరుకోవడంలో ఆమె సాధించిందేమిటి?

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like