Gomathi Dwivedula Visalakshi
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Gomathi Dwivedula Visalakshi
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Gomathi by Dwivedula Visalakshi గోమతి
...చిన్ననాటి స్నేహం ముప్పేట గొలుసుగా పెనవేసుకున్న ముగ్గురి కథ! తాను ప్రేమిస్తున్న గోపాలానికి కాక తనను ప్రేమిస్తూన్న గోవిందుకి సతి అవుతుంది గోమతి. కలసిరాని మమతలు కరగిపోవాలని తీర్మానించుకుని నష్టజాతకుడి భార్యగా కష్ట జీవనపు కాడి మోస్తూంటుంది. విధి విలాసం! అంతలో ఎడపడతారు ఆత్మీయులు, తిరిగి అనుకోకుండా కలుస్తారు. గోపాలం పెద్ద ఉద్యోస్థుడుగా ఆ ప్రాంతానికి రావడంతో అతనికీ, గోమతికి మధ్య ఆకర్షణ బలీయమవుతుంది... గోవిందుకి విడాకులివ్వటం.. గోమతికి సులభసాధ్యమా?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store