Gnaapakaala Jaavali
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
1/2
Gnaapakaala Jaavali
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Gnaapakaala Jaavali by Potturi vijayalakshmi
ఆ పదిహేడేళ్ళలో ఎంతో మార్పు. అక్కడికి వెళ్ళే సమయానికి నాకు తెలుగు తప్ప, ఇంకో భాష రాదు. తల్లి చాటు బిడ్డను. ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళి ఎరగను. పరాయి మగవాళ్ళతో మాట్లాడాలంటే భయం. తిరిగి వచ్చే సమయానికి ఇంగ్లీష్, హిందీ ధారాళంగా మాట్లాడే నేర్పు, ఏ సభలోనైనా మాట్లాడగలిగే ధైర్యం, ఏ సమస్యనైనా అలవోకగా పరిష్కరించే నేర్పు సంపాదించుకున్నాను. బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాను. ఎంత దూరమైనా ఒంటరిగా వెళ్ళగల ధైర్యం వచ్చింది. ఎంత పని అయినా అవలీలగా చెయ్యగల আত্মవిశ్వాసం వచ్చింది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store