Genius(Telugu)

Genius(Telugu)

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Genius(Telugu)

Genius(Telugu)

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Genius (Telugu) by  Dr. BV Pattabhiram

డా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్
మరియు  పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||
పట్టాభిరామ్  ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు.
 హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like