Genius (Telugu)
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
Genius (Telugu)
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Genius (Telugu) by Dr.B.V.Pattabhi Ram
డా|| బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిప్నాటిస్టు, మెజీషియన్
మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్. సైకాలజీ, ఫిలాసఫీలలో నిష్ణాతులైన డా||
పట్టాభిరామ్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి 'యోగ-హిప్నాటిజం' అనే అంశంపై పి.హెచ్.డి పొందారు.
హిప్నాటిజంపై భారతదేశంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి పరిశోధకులు డా|| పట్టాభిరామ్. ఈ పుస్తకం ప్రత్యేకంగా మీకోసం, మీరు జీనియస్ కావాలని అందిస్తున్నారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store