Garga Bhagavatham

Garga Bhagavatham

Sale price  Rs. 100.00 Regular price  Rs. 125.00
Skip to product information
Garga Bhagavatham

Garga Bhagavatham

Sale price  Rs. 100.00 Regular price  Rs. 125.00

Garga Bhagavatham by Dr Jandyala Suman Babu

యదువంశ  పురోహితుడు, యాదవుల  కులగురువు, బలరామకృష్ణులకు నామకరణములు చేసిన పుణ్యాత్ముడు అయిన గర్గమహర్షి సంస్కృతములో రచించిన ‘‘గర్గ సంహిత’’కు తెనుగుసేత ఈ గ్రంథము. మహాభాగవతములో లేని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు రాధాదేవి  భక్తితత్పరతకు  మనస్సు కరిగిపోతుంది. గోపికల జన్మజన్మల అనుబంధాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. పూతన పూర్వజన్మ, రజకుని పూర్వజన్మ వంటి ఎన్నో సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. భక్తి సాహిత్యంలో మణిపూస ఈ గర్గ భాగవతము!  సుమన్బాటబు  రచన  ప్రసన్న  సుందరము, సుమనోహరము!

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like