Gandhi Topi Governor

Gandhi Topi Governor

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Gandhi Topi Governor
1/2

Gandhi Topi Governor

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Gandhi Topi Governor by Dr. Yarlagadda Laxmiprasad  గాంధీ టోపీ గవర్నర్ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ఆయన నిరంతర అధ్యయన శీలి. 15వేలకు పైగా పుస్తకాలు ఆయన గ్రంథాలయంలో ఉండేవి. ఆయన మరణానంతరం వాటిని నాగపూర్ యూనివర్సిటీకి, ఇతర విద్యాసంస్థలకు విరాళంగా ఇచ్చారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు భారతీయులకు లభ్యమైన ప్రతి ఆధికారిక పదవినీ అలంకరించిన విశిష్ట అవకాశం రాఘవేంద్రరావుకు లభించింది. బిలాస్పూర్ మునిసిపాలిటీ చైర్మన్ పదవి నుంచి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడి వరకు ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎన్నో మహోన్నత విజయాలను సాధించిన ఒక వ్యక్తి గురించి భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలకు కూడా అంతగా తెలియకపోవడం విచారం కాకపోయినా నిరాశ కలిగిస్తుంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like