Edhi Ninnati Swapnam
Sale price
Rs. 60.00
Regular price
Rs. 70.00
Skip to product information
1/2
Edhi Ninnati Swapnam
Sale price
Rs. 60.00
Regular price
Rs. 70.00
Edhi Ninnati Swapnam BY Balabhadrapatruni Ramani
ప్రేమించుకునేటప్పుడు అవతలి వ్యక్తి ఓ గంట కనిపించకపోతే దుస్సహంగా వుంటుంది. ప్రతి పనిలో అతని గురించిన ఆలోచనలు తోడుంటాయి. పెళ్ళయిన కొత్తల్లో ప్రొద్దుట ఆఫీసుకెళ్ళిన భర్త సాయంత్రం తిరిగొచ్చేదాకా బోర్గా వుంటుంది. సాయంత్రం వచ్చే టైమైందని ఎదురుచూస్తారు. కొన్నేళ్ళయ్యాక శలవొస్త ‘అబ్బా! ఈ రోజంతా ఇతను ఇంట్లోనే వుంటాడు కదా.. నా ప్రతి చేష్టనీ గమనిస్తూ’ అనిపించి విసుగ్గా వుండటం కూడా జరుగుతుంది. అలాంటిది ఒక మనిషి చనిపోయాక కూడా అతని తలపులు వెంటాడటం .. అతన్ని ప్రతి నిమిషం బ్రతికించుకోవాలని తపనపడటం సంభవమా? సంభవమే అని నిరూపిస్తుంది ఈ నవల.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store