Duggirala Gopalakrishnaiah
Sale price
Rs. 25.00
Regular price
Rs. 30.00
Skip to product information
1/2
Duggirala Gopalakrishnaiah
Sale price
Rs. 25.00
Regular price
Rs. 30.00
Duggirala Gopalakrishnaiah by Ravinutala Sriramulu
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న గోపాలకృష్ణయ్య జన్మించాడు. తండ్రి
దుగ్గిరాల కోదండరామస్వామి, తల్లి సీతమ్మగార్లు.
పుట్టిన మూడవరోజునే తల్లినీ, మూడవయేట తండ్రినీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు
గోపాలకృష్ణయ్య. ఆతని నాయనమ్మ రాజమ్మ చాలాకాలం సాకింది.
రేపల్లె తాలూకాలోని కూచినపూడిలో గల పినతండ్రి శివరామయ్య ప్రాపకంలో
కొంతకాలం పెరిగాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store