Kleyopatra

Kleyopatra

Sale price  Rs. 180.00 Regular price  Rs. 225.00
Skip to product information
Kleyopatra

Kleyopatra

Sale price  Rs. 180.00 Regular price  Rs. 225.00

Dhanikonda-IX Kleyopatra by dhanikonda hanumantharao

ఆమె జగత్ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ యువరాణి క్లియోపాత్రా. ప్రపంచానికి ఆమె ‘‘జగదేక సుందరి’’. ఏంటనీకి ప్రియురాలు. సీజర్కు కూడా ఆమె ప్రేయసే. ప్రపంచాధిపత్యం కోసం అర్రులుచాచి చివరకు రోమన్లచే తరమబడి మిన్నాగు కాటుచే తనకు తానే మరణం కొనితెచ్చుకుని ఈజిప్ట్ మహారాణిగా సకల మర్యాదలతోనూ క్లియోపాత్రా పిరమిడ్లో సమాధి చేయబడింది. ఏంటనీ, క్లియోపాత్రాల ప్రణయ జీవితం ఆచంద్ర తారార్కం నిలవగలదు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like