Devalayaala Meeda Bootu bommalu endhuku

Devalayaala Meeda Bootu bommalu endhuku

Sale price  Rs. 65.00 Regular price  Rs. 70.00
Skip to product information
Devalayaala Meeda Bootu bommalu endhuku

Devalayaala Meeda Bootu bommalu endhuku

Sale price  Rs. 65.00 Regular price  Rs. 70.00

Devalayala Meeda Boothu Bommalenduku By Tapi Dharma Rao

వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది.

"దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథం. కోవెలంటే ఏమిటి? బూతు బొమ్మలెందుకు? ఈ వెంట్రుకల మొక్కుబళ్ళేమిటి? దేవదాసీలెందుకు? కామదహనా లేమిటి? ఇలా ముసురుకొని వచ్చే ప్రశ్నల పరంపరకు ముచ్చటైన సమాధానాలిస్తుందీ గ్రంథం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like