DeSabakti Kathalu
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
DeSabakti Kathalu
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
DeSabakti Kathalu By Kasturi Murali Krishna
తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి సామజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెజ్ పత్రిక ఆరంభమయిoది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది.
పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెజ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకు ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తోలి అడుగు దేశ భక్తి కథల సంకలనం. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.
సంచిక వెజ్ చదవండి. చదింవించండి.
తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store