Desabaktha Konda Venkatappayya
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Skip to product information
Desabaktha Konda Venkatappayya
Sale price
Rs. 130.00
Regular price
Rs. 150.00
Desabaktha Konda Venkatappayya BY Kondavenkatappaih Panthulu
కొండ వేంకటప్పయ్య పంతులు (స్వీయచరిత్ర)
ఫిబ్రవరి 2, 1866 న జన్మించిన కొండ వేంకటప్పయ్యగారు భారత స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో ముఖ్యంగా ఆంధ్రదేశ జాతీయోద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశభక్త బిరుదును పొందారు. వారి జన్మకాలం నుండి 1932 వరకు వారి ఆత్మకథ ఇది. ఆనాటి జాతీయోద్యమ చరిత్ర నేపథ్యంగా కలిగిన ఈ ఆత్మకథను ఒకవిధంగా జాతీయోద్యమ గాథగానే భావించాలి. దేశభక్త జీవితానికీ, దేశ చరిత్రకూ అభేదమే. వేంకటప్పయ్య పంతులుగారు 1948 ఆగస్టు 15 న స్వర్గవాసి అయ్యారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store