Chivari Gudise

Chivari Gudise

Sale price  Rs. 110.00 Regular price  Rs. 120.00
Skip to product information
Chivari Gudise
1/2

Chivari Gudise

Sale price  Rs. 110.00 Regular price  Rs. 120.00

CHIVARI GUDISE Dr. Kesava Reddy

చివరి గుడిసె

డాక్టర్ కేశవ రెడ్డి చిత్తూర్ జిల్లా ,తలుపులపల్లి గ్రామం లో 1946 మార్చ్ 10 న జన్మించారు .వేరు తన జీవిత కాలం లో 9 రచనలు చేసారు .పీడిత జన పక్షపాతం తో ,దళితుల సమస్యల పట్ల సానుభూతితో ,రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతి వృత్తం గా రచనావ్యాసంగాన్ని కొనసాగించారు .ఈయన వ్రాసిన "అతడు అడవిని జయించాడు " నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాష ల లోకి ఆనువదించారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like