Chituku Chikitsalu

Chituku Chikitsalu

Rs. 40.00
Skip to product information
Chituku Chikitsalu

Chituku Chikitsalu

Rs. 40.00

Chituku Chikitsalu Dr. M. Parankusha Rao

చిటుకు చికిత్సలు డా.యమ్.పరాంకుశరావు

బాధ వచ్చినప్పుడు దానిని తట్టుకొని కొద్ది ఓపికతో ఉండ గలిగితే ఆ బాధను తగ్గించే
పదార్థాలను / ఔషధాలను శరీరమే నిర్మాణము చేసుకుంటుంది.

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు భగవాన్ శ్రీధన్వంతరి ప్రసాదించిన వేద వైద్యము అయిన
ఆయుర్వేదములో తెలియచేసిన సులభమైన చికిత్సలను ''చిటుకు చికిత్సలు'' అనే ఈ పుస్తకము
రూపములో అందించాడు. గృహవైద్యము, ఇంటి వైద్యము, మొదలగు పుస్తకాలు ఎన్నో ప్రచారములో
ఉన్నప్పటికీ ఈ పుస్తకములో ప్రత్యేకముగా ఒక వ్యాధిలో ఎంతవరకు మనకు మనమే చికిత్సలను
చేసుకోవచ్చునో తెలియ చేసే ''హద్దును'' నిర్ణయించి తెలియచేయడం జరిగింది. దీని వలన స్వంత వైద్యముతో
వచ్చే అనవసర ప్రమాదాలను నివారించే ప్రయత్నమూ చేయబడినది. అదీకాక ఈ విధమైన ప్రకృతి
ప్రసాదించిన మందులను వాడడము వలన, సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవటమే కాక, మన రోగనిరోధక శక్తి మరింత
పెంపొంది, కొత్త చీకాకులు కలిగే అవకాశము నశించిపోతుంది. దానితోపాటు ఆహారంలో పథ్యపానాల
వివరాలను గూడ శాస్త్రీయంగా ఈ చిరుపొత్తంలో పొందు పరచటం జరిగింది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like