Chittagong Viplava Vanithalu

Chittagong Viplava Vanithalu

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00
Skip to product information
Chittagong Viplava Vanithalu

Chittagong Viplava Vanithalu

Sale price  Rs. 90.00 Regular price  Rs. 100.00

Chittagong Viplava Vanithalu  BY Chaitanya Pingali

ప్రతీ అంశాన్ని ఇప్పుడు స్త్రీల దృక్కోణం నుండి చూడాల్సిందే ! మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశానికి స్వతంత్రం రాక 17 ఏళ్ళ ముందు ఈ నేలమీద కొంత భూభాగం.. స్వతంత్రం పొందింది! మన త్రివర్ణపతాకం స్వేచ్ఛగా ఎగిరిన ఆ నేల - చిట్టగాంగ్. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ‘ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ’ సాధించిన ఘనత ఇది. ఐ.ఆర్.ఎ.కి ఉన్న మరో ప్రత్యేకత.. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కాక, మహిళలు పూర్తి స్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి, సాయుధంగా పోరాడటం అనేది ఈ సంస్థతోనే మొదలు. ఈ ‘మొదటి అడుగు’ వేయటానికి.. ఐ.ఆర్.ఎ.లో పని చేసిన స్త్రీలు సమాజంతో, కుటుంబంతో, అంతరాత్మతో, చివరికి తమ సంస్థతో కూడా చేసిన ఆ నిరుపమాన పోరాటాన్ని.. మన ముందుకు తీసుకొచ్చేందుకు పింగళి చైతన్యగారు చేసిన ప్రయత్నమే ఈ చిట్టగాంగ్ విప్లవ వనితలు

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

 

You may also like