Chinnari Chilipi Chitti

Chinnari Chilipi Chitti

Rs. 25.00
Skip to product information
Chinnari Chilipi Chitti

Chinnari Chilipi Chitti

Rs. 25.00

Chinnari Chilipi Chitti Mallik

”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది.

చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది.

”ఒరేయ్ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్ చూద్దాం” అంది.

”ఓస్! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్. నాని ”బాబోయ్….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు.

చిట్టి పకపకా నవ్వింది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like