Cheekatilo Chuirudeepam

Cheekatilo Chuirudeepam

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00
Skip to product information
Cheekatilo Chuirudeepam

Cheekatilo Chuirudeepam

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00

Cheekatilo Chuirudeepam By Yaddanapoodi Sulochanarani చీకటిలో చిరుదీపం యద్దనపూడి సులోచనారాణి

“రోహిత్! నువ్వు.. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ యగకూపంలో నుంచి బైటకి రాగలవు..”అనునయంగా అంది.ఆమె కంఠంలో ఆత్మీయతో,ఆమె చేతి స్పర్షలో అనురాగమో కానీ,అతను వెంటనే ఆమె ఒడిలోకి ఒదిగిపోయి,ఆమె గుండెలకి తల ఆనించుకున్నాడు. “స్రవంతీ! నాకు తెలుసు.. ఈ ప్రపంచంలో వెన్నెలకాంతి ఎంత అందంగా ఉంటుందో,సూర్యోదయం ఎంత అద్భుతంగా వుంటుంది! కానీ,కానీ, ఆ  అందచందాలు ఆనందించేందుకు నేను ఆ రోహిత్ ని కాను! నేను… నేను… ఒకజీవచ్ఛవాన్ని!” అతను హఠాత్తుగా ఏడ్చేశాడు.”ఐ వాంట్ టు డై!ఐ వాంట్ టు డై!”

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like