Cheekati Kadupuna Kanthi
Sale price
Rs. 48.00
Regular price
Rs. 60.00
Skip to product information
Cheekati Kadupuna Kanthi
Sale price
Rs. 48.00
Regular price
Rs. 60.00
Cheekati Kadupuna Kanthi C anandaramam
వారిజను అతిగాఢంగా ప్రేమించి, ఆమెను పొందలేక ఆర్తితో వేగిపోతోన్న సున్నితమనస్కుడు రామచంద్ర. అతని నర్థంచేసుకొని, మిగిలిన మమకారాలన్నీ అతడు మరచిపోయేలాగ తన ప్రేమలో ముంచివేయగల రాగమయి అతనికి లభించి ఉంటే బాగుండేది. స్పందనే ఎరుగని పరమలౌకికురాలు భార్య అయింది. దీనికి పరిష్కారమార్గమేమిటి?
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store