Chanakya tantram
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Skip to product information
Chanakya tantram
Sale price
Rs. 90.00
Regular price
Rs. 100.00
Chanakya tantram by Dr.B.V Pattabhi Ram
ఈ కాలంలో ఒక మనిషిగా నెగ్గుకు రావటం ఒక యుద్ధం. అందునా ఈ పోటీ ప్రపంచంలో మనుగడ కోసం కొన్ని యుద్ధతంత్రాల అవసరం ఉంది. ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరంగా నిరంతరం, తనని తాను రక్షించుకుంటూ, తన విలువలను తాకట్టు పెట్టకుండా, తలపెట్టిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి ఈ పుస్తకంలో అనేక తంత్రాలున్నాయి. ఈ తంత్రాలను చాణక్యుడు క్రీస్తుపూర్వమే ప్రపంచానికి అందజేశాడు. చాణక్యనీతి, అర్థశాస్త్రంలోని ముఖ్యమైన తంత్రాలను ఇక్కడ అందించడం జరిగింది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store