Chakranemi

Chakranemi

Sale price  Rs. 250.00 Regular price  Rs. 275.00
Skip to product information
Chakranemi

Chakranemi

Sale price  Rs. 250.00 Regular price  Rs. 275.00

Chakranemi BY  Arikepudi (Koduri) Kousalya Devi

One of the most succesful novels of Arikapudi Kausalya about a heart touching love saga of a couple

అతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి – ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా – జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు - ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్ఛమయిన గులాబి పువ్వులాగ ఈ లోకంలో కన్ను విప్పింది. మమతా మాధుర్యాలను కురిపించగల ఆత్మీయుల నీడల్లో అల్లారుముద్దుగా పెరిగింది - అతని తల్లి సనాతన సంప్రదాయల నుండి వేరుపడలేక అదే ప్రపంచమని నమ్మిన పాతకాలపు మనిషి - ఆమె తండ్రి ఆధునిక ప్రపంచానికి ప్రతినిధి. మారే ప్రపంచానికి మారుతున్న కాలానికి అతని జీవితం సజీవ నిదర్శనం - ఈ పాత కొత్తల మేలుకలయికగా, వారి ఇద్దరి జీవితాలూ ముడిపడ్డాయి. వారి ప్రేమానురాగాల విశ్వరూపమే – చక్రనేమి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like