Carona Virus
Carona Virus
Carona Virus by Dr. Swapneiul Parikh కరోనా వైరస్ పూర్వాపరాలు విశ్లేషణ మార్గదర్శకాలు
2020 సంవత్సరం ప్రపంచం మొత్తానికే గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచమంతటా ఎన్ని సంఘటనలు జరిగినా సార్వజనీనంగా ప్రభావితం చేసింది కోవిడ్-19 వైరస్. ఈ వైరస్ బారిన పడని దేశం లేదు. ప్రపంచమంతా ఈ ఆ అనే భేదం లేకుండా సర్వ వర్గాలనూ సంక్షోభంలో పడవేసిన వైరస్ ఇది. ప్రపంచం మొత్తాన్నీ భయోత్పాతంలో ముంచి వేసిందిది.
కరోనా వైరస్ పూర్వాపరాలు, దానికి వివిధ ప్రభుత్వాలు, ప్రజలు స్పందించిన తీరు, అందులో రాజకీయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి వైరస్ల బారినుండి బయటపడే మార్గాలూ తెలుసుకోవాలి. ఈ వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలను మనం సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంలో అది ఎంతో తోడ్పడుతుంది. మనలో శాస్త్రీయ అవగాహనను కల్గించే రచన.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store