Nayakatva Lakshanam
Rs. 50.00
Skip to product information
1/2
Nayakatva Lakshanam
Rs. 50.00
BVP Nayakatva Lakshanam by Dr. BV Pattabhiram నాయకత్వ లక్షణం విజయానికి తొలిమెట్టు డా. బి.వి.పట్టాభిరామ్
”పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నట్లుగా నాయకుల్లో నిజమైన నాయకులు వేరే ఉంటారు. ఇక్కడ నాయకుడంటే కేవలం రాజకీయ నాయకుడేకాదు. ఒక కుటుంబపెద్ద, ఒక కంపెనీ యజమాని, ఒకపార్టీ లేదా సంస్థ అధ్యక్షుడు. ”నాయకత్వలక్షణాలు జన్మతః సంక్రమించవు. అవి సాధనతోనే సంపాదించవచ్చు” అని ఋజువు చేశారు సైకాలజిస్టులు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store