Bodhanandamrutham

Bodhanandamrutham

Sale price  Rs. 54.00 Regular price  Rs. 60.00
Skip to product information
Bodhanandamrutham
1/2

Bodhanandamrutham

Sale price  Rs. 54.00 Regular price  Rs. 60.00

Bodhanandamrutham

శ్రీ బోధానందపురి మహారాజ్ గురుదేవుల ఊరు సాక్షాత్ శ్రీ శంకరభగవత్పాదులు జన్మించిన ‘కాలడి’. ఒక నాటకంలో ‘సన్యాసి’ వేషం వేయాల్సి వచ్చి ‘కాషాయం’ కట్టుకోగానే ‘కాయం’ మీద మమత నశించి, అటునుంచి అటే హరిద్వారం చేరుకుని 12 సం।। పరివ్రాజకులుగా గడిపి సన్యసించి మా పుణ్యవశాత్తూ మా చింతలపూడి చేరి ఆశ్రమాన్ని స్థాపించారు. ఎంత ఎక్కువగా ‘సైన్స్’ని చదివితే అంత చక్కగా ‘వేదాంతం’ ఒంటబడుతుందని చెప్పేవారు. వారు మాకు బోధించిన (ప్రాక్టికల్గా) బోధలే ఈ చిన్ని చిన్ని కూడా కుసుమాలు. 

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like