Bhaava Bandham Dwivedula Visalakshi
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Skip to product information
1/2
Bhaava Bandham Dwivedula Visalakshi
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Bhaava Bandham by Dwivedula Visalakshi భావబంధం
మాతృత్వం అనేది స్త్రీకి ఒక గొప్ప అనుభూతి. మరువరాని అనుభవం. ఆమె గర్భం ధరించింది లగాయతు పుట్టబోయే బిడ్డ గురించీ, ఆ బిడ్డను సాకవలసిన పద్ధతి గురించీ ఎన్నో ఆలోచించుకుంటుంది. నవ మాసములు నిండి బిడ్డ పుట్టేసరికి ఆమెకి, ఆ బిడ్డకి అవినాభావ అనురాగం ఏర్పడుతుంది. అంతవరకూ చిన్నపిల్లలా వున్న ఆ మాతృమూర్తి ఎంతో అనుభవం గల ప్రౌఢలా ఆ బిడ్డను లాలిస్తుంది. ఇదంతా ప్రకృతి సహజం. బిడ్డ గర్భస్తుడైంది లగాయతు స్త్రీకి శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వస్తాయి. ఆమె ప్రేమ ప్రకృతి సిద్ధంగా పరిణతి చెందుతుంది. తప్పక చదవండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store